Facebook Love Cheating: చదువుకోని వారు మోసపాయారంటే ఏమో అనుకోవచ్చు. కానీ డిగ్రీలు, పీజీలు చదివిన వారు కూడా లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. అది కూడా ప్రేమ పేరుతో, గిఫ్ట్‌ల మాయతో..
ఫారెస్ట్ ఆయిల్ పేరుతో ఏకంగా రూ.11 కోట్ల సైబర్ మోసానికి తెగబడ్డారు సైబర్ నేరగాళ్లు. ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి గీత నారాయణ్ పేరుతో పరిచయం చేసుకున్నారు...
వారంతా ఇంటర్నేషనల్ కేటగాళ్లు. దేశ రాజధాని ఢిల్లీలో మకాం వేశారు. ఒక ఇంట్లో కూర్చోని దేశంలోని చాలామంది యువతీ, యువకుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు.
బాగా తెలిసినవాళ్లు, పరిచయం ఉన్నవాళ్లే ఈ రోజు మోసాలు చేస్తున్నారు. అలాంటిది..సోషల్ మీడియాలో పరిచయమైన అపరిచితులను అంత ఈజీగా నమ్మేస్తామా.? కర్మ కాలి నమ్మితే మాత్రం అడ్డంగా మోసపోవడం ఖాయం.