అంతరిక్ష నౌకా ప్రయోగంలో సరికొత్త రికార్డు సృష్టించింది జపాన్. జపాన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ పంపించిన ఒక అంతరిక్ష నౌక విజయవంతంగా గ్రహశకలం మీదకు దిగింది. హయబుసా 2 అనే అంతరిక్ష నౌకకు సంబంధించిన ఒక ప్రోబ్ మన కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11 గంటలకు ర్యుగు అనే ఉల్క మీదకు దిగింది. అది ఆ ఉల్క యెక్క ఉపరితలం మీద శాంపిలర్ హార్న్ అ