అబుదాబిలో వరుస పేలుళ్లు కలకలం సృష్టించాయి. డౌన్టౌన్లో జరిగిన ఘటన తీవ్ర సంచలనం రేపింది.
Afghanistan Crisis: తాలిబన్ల నియంత్రణలో వెళ్లిన అప్గానిస్తాన్ దేశం రావణకాష్టంలా రగులుతోంది. ఆఫ్గాన్ రాజధాని కాబూల్ ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లిన విషయం తెలిసిందే.
భారత్‌పై తొలి డ్రోన్ దాడి జరిగింది. ఉగ్రమూకలు డ్రోన్ల సహాయంతో జమ్ములోని వాయుసే ఎయిర్ పోర్టులోని హ్యాంగర్లపై దాడి చేసింది. అయితే వాయుసేకు సంబంధించిన ఆయుధాలకు, వారి వాహనాలకు ఎలాంటి ఎలాంటి నష్టం జరగలేదు.
Channel No. 1459
Channel No. 905
Channel No. 722
Channel No. 1667
Channel No. 176