క్యూబాలో భారీ పేలుడు జరిగింది. రాజధాని హవానాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో శుక్రవారం శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18మంది మృతి చెందగా..మరో 64మందికి గాయాలయ్యాయి.
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నల్ల సముద్రంలో జరిగిన పేలుడులో రష్యా క్షిపణి క్రూయిజర్ ధ్వంసమైంది . దీని తరువాత, క్షిపణి క్రూయిజర్ 'మోస్క్వా' సిబ్బందిని సురక్షితంగా తరలించారు.
విశాఖపట్నంలోని హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ పరిశ్రమలో బుధవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో పనిచేస్తోన్న ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయాపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.