తెలుగు వార్తలు » Expert Opinion
కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి సంక్షోభ సమయంలో వస్తోన్న బడ్జెట్-2021పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. పతనమైన భారత ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానకి కేంద్రం ఎలాంటి ప్యాకేజీలు ప్రకటిస్తుంది. జీవనోపాధి కోల్పోయిన...