న్యూయార్క్ కు చెందిన సిటీ గ్రూప్ భారతదేశంతో సహా ఆసియా, యూరప్, ఆఫ్రికా మరియు పశ్చిమ ఆసియాలోని ఇతర 12 దేశాలలో రిటైల్ వ్యాపారం నుండి నిష్క్రమించనున్నట్లు తెలిపింది.
అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం సిటీ బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్తో సహా 13 దేశాల్లో కన్స్యూమర్ బ్యాంకింగ్ వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.
అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్ ఓటమి దిశగా సాగుతున్నారన్న విషయం ఇంకా నిర్ధారణ కాక మునుపే వైట్ హౌస్ నుంచి అధికారుల నిష్క్రమణ ప్రారంభమైనట్టు కనిపిస్తోంది.
ఐపీఎల్ నుంచి సురేశ్ రైనా తప్పుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి కలిసొస్తుందా? అవుననే అంటున్నారు నిపుణులు. బ్యాటింగ్ లైన్ అఫ్ మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగేందుకు మార్గం సుగమమైందని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు.
కరోనా మహమ్మారి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు బడా సంస్థలు ఉద్యోగుల్లో కోతలు విధిస్తున్నాయి. దీంతో వేలాది మంది ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మిగులుతున్నారు.