తెలుగు వార్తలు » EX Speaker Kodela was seen hanging with a nylon rope
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు సోమవారం మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారని.. డాక్టర్లు.. ప్రాథమికంగా తేల్చినా.. కోడెల మృతిపై మత్రం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెలను గన్‌మెన్, హోంగార్డులే ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గన్‌మెన్ ఆదామ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించార�