భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పితో ఆయన రాత్రి 8.45 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. మన్మోహన్ గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గుండె చికిత్స అందించే వార్డులో ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. డాక్టర్ల బృందం ఆయనకు టెస్టులు చేస్తోంది. మన్మోహస్