Narayana Arrest - Paper Leakage: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు పోలీస్‌ల స్కెచ్ వర్కౌట్ అయింది. SSC పరీక్షల మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్‌పై పక్కా ఆధారాలు..
Andhrapradesh: ఏపీ టీడీపీ మాజీ మంత్రి నారాయణ (Narayana)ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు అదుపులో తీసుకున్నారు...
ఏపీలో టీడీపీ నేతలకు వరస అవమానాలు ఎదురవుతున్నాయి. ఇటీవల అమరావతిలో రైతులు, రాయలసీమలో విద్యార్థి సంఘాలు పార్టీ అధినేత చంద్రబాబును అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఆ ఘటనలపై ఇంకా వివాదం నడుస్తుండగానే..తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నారాయణకు నిరసన సెగ తగిలింది. అనంతపురం పర్యటనలో ఉన్న మాజీ మంత్రిని పలువురు విద్యార్థి స�