ఆమె ఓ విమెన్ ఆఫీసర్. నెల రోజుల క్రితమే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఆమె కావాలనుకుంటే దాదాపు 9 నెలల పాటు మెటర్నిటీ లీవులు తీసుకుని... ఇంటి పట్టునే వుంటూ బిడ్డ ఆలనాపాలనా చూసుకునే వెసులుబాటు వుంది. కానీ దేశం ఇపుడు కరోనాపై యుద్దం చేస్తున్న సంగతి ఆమెను ఊరికే ఉండనివ్వలేదు. మాతృత్వపు సెలవులు రద్దు చేసుకుని మరీ విధినిర్వహణలో �