టెస్లా ప్లాంట్‌ను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే పలు రాష్ట్రాలు రెడ్ కార్పెట్ స్వాగతం పలికాయి. భారత్‌లో టెస్లా ప్రవేశించేందుకు ప్రభుత్వం నుంచి కొన్ని సవాళ్లు ఎదురవుతున్నట్లు ప్రపంచ కుబేరుడు, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ గత వారం ట్వీట్ చేశారు.
రాజధాని ఢిల్లిలో EV విధానం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న కేజ్రీవాల్ ప్రభుత్వం, ఇప్పుడు 10 ఏళ్ల డీజిల్ నడిచే వాహనాలను ఎలక్ట్రిక్‌గా మార్చడానికి మార్గం సుగమం చేసింది.