EV Batteries: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో మంటలు చెలరేగటం, పేలుళ్ల ఘటనలు కొనసాగుతున్నందున ప్రభుత్వం వీటిని నిరోధించేందుకు రంగంలోకి దిగింది. ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించే ఈవీ బ్యాటరీల విషయంలో BIS ప్రమాణాలను ప్రవేశపెడుతోంది.
EV's On Fire: డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగటం, అకస్మాత్తుగా పేలిపోవటంపై తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ఇందులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మోత మోగిస్తున్న పెట్రోల్ ధరల నుంచి తప్పించుకునే మార్గాలు ఇప్పుడు అందరూ వెతుకుతున్నారు. కంపెనీలు కూడా ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ఎలక్ట్రిక్ వాహనాల వైపు అందరి చూపూ పడింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో 11వ ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్స్పో ప్రారంభం అయింది. ఈ కార్యక్రమం ఆగస్టు 8 వరకు కొనసాగుతుంది. ఫిబ్రవరి 2020 తర్వాత దేశంలో జరుగుతున్నమొదటి ఎక్స్పో కూడా ఇదే.