France: యూరప్‌లోని 44 దేశాలలో EY నిర్వహించిన ఒక సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2021లో కరోనా సృష్టించిన విలయంతో ఖండం అంతటా విదేశీ పెట్టుబడులు 13 శాతం తగ్గాయి.
Crude Prices Rising: ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం నేపథ్యంలో.. రష్యా నుంచి ముడి చమురు దిగుమతిపై ఆంక్షలు విధించాలని యూరోపియన్ యూనియన్ తీసుకున్న నిర్ణయం తర్వాత బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ భారీగా పెరిగాయి.
G-7 Summit 2022 - India: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను భారత్ ఇప్పటివరకు ప్రశ్నించలేదు.. దీనిపై ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఇరుదేశాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ.. తటస్థ వైఖరిని అవలంభిస్తూ వస్తోంది.
Mega-Yacht Seize: రష్యా బిలియనీర్ అలిషర్ ఉస్మానోవ్పై సోమవారం యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించింది. తాజాగా ఫోర్బ్స్ కు అందిన వివరాల ప్రకారం.. దాదాపు 600 మిలియన్ డాలర్ల విలువైన 512 అడుగుల యాచ్ ను జర్మనీ స్వాధీనపరుచుకుంది.
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం వరుసగా ఐదవ రోజు కొనసాగుతోంది. కాగా, యూరప్ దేశాల నిర్ణయంపై రష్యా బదులిచ్చింది. బ్రిటన్, జర్మనీతో సహా 36 దేశాలకు రష్యా తన గగనతలాన్ని మూసివేసింది.
Food For locusts: ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ పెరుగుతున్న జనాభా.. వలన ఆహార కొరతతో పాటు ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో తినే ఆహారపదార్ధాల్లో సరికొత్త ఆహారపదార్ధాలవైపు దృష్టి..
కోవీషీల్డ్ వ్యాక్సిన్ మార్కెటింగ్ కోసం తమకు ఇండియాలోని సీరం సంస్థ నుంచి దరఖాస్తు అందలేదని యూరోపియన్ యూనియన్ మెడిసిన్ ఏజెన్సీ తెలిపింది.
కోవీషీల్డ్ వ్యాక్సిన్ ని స్విట్జర్లాండ్ సహా యూరోపియన్ యూనియన్ లోని ఎనిమిది దేశాలు ఆమోదించాయి. ఆస్ట్రియా, జర్మనీ, స్లోవేనియా, గ్రీస్, ఐస్ ల్యాండ్, స్పెయిన్ దీన్ని ఆమోదించినట్టు ఈయూ వర్గాలు తెలిపాయి. అంటే దాదాపు ట్రావెల్ పాస్ వివాదం నుంచి ఈ టీకామందు బయట పడింది.
తమ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కి యూరోపియన్ యూనియన్ నుంచి నెల రోజుల్లోగా ఆమోదం లభించగలదని ఆశిస్తున్నట్టు సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా తెలిపారు.
ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ని 60 ఏళ్లకు పైబడినవారికి ఇవ్వరాదని యూరోపియన్ యూనియన్ డ్రగ్ రెగ్యులేటరీ సంస్థ సూచించింది.