ఈ ఆదివారం క్రీడాభిమానులకు మహావిందు లాంటింది. ఇప్పటికే కోపా అమెరికా కప్ ఫైనల్ పూర్తవ్వగా, మరో మహా సంగ్రామనికి తెరలేవనుంది. యూరో 2020 ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్ మరికొద్ది గంటల్లో ఆరంభం కానుంది.
యూరో కప్‌లో ఇంగ్లండ్ టీం సత్తా చాటింది. 55 ఏళ్ల తరువాత మొదటిసారి ఫైనల్ పోరులోకి ఎంటరైంది. రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో భాగంగా ఇంగ్లండ్ జట్టు డెన్మార్క్ తో తలపడింది. ఈ మ్యాచ్‌లో 2-1 తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది.
ఎలాంటి అంచనాలు లేకుండా యూరోకప్ బరిలోకి దిగిన స్విట్జర్లాండ్ టీం.. ప్రపంచ ఛాంపియన్లకు షాకిస్తూ ముందుకుసాగుతోంది. ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధిస్తూ.. ఏకంగా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుని ఆశ్చర్యపరించింది.
పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఫుట్‌బాల్‌లో సరికొత్త రికార్డును సృష్టించాడు. ఈమేరకు యూరో కప్ 2020 ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించి ప్రపంచ రికార్డును సమం చేశాడు.