తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్లో ఏర్పడ్డ ఖాళీకి మోక్షం ఎప్పుడు.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్థానంలో రీప్లేస్ ఉన్నట్టా లేనట్టా.. ఉంటే ఎప్పుడు.. ఇస్తే అవకాశం ఎవ్వరికీ..
Huzurabad by election: నువ్వా నేనా అంటూ సాగిన హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఇక, ఫలితంపైనే అందరి దృష్టి నెలకొంది. ఐదారు నెలల ఉత్కంఠకు రేపు తెరపడనుంది.
Huzurabad By Election: హుజురాబాద్‌లో మాటల యుద్ధం పీక్స్‌కు చేరుతోంది. ఈటల తనపై తాను దాడి చేయించుకుని సింపతీ కొట్టేసే కుట్ర చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కొప్పుల ఈశ్వర్.
సెప్టెంబర్ 17ను అధికారికంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపాలని బీజేపీ నేత ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రపంచంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోలేని ఏకైక జాతి తెలంగాణ జాతి అన్నారు.
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ బావ మరిది కొండవీటి ముధుసూదన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు TSGCC చైర్మన్ ధారవత్ మోహన్ గాంధీ.
తెలంగాణలో బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కీలక నేతలు ఒక్కో్క్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా హుజూరాబాద్‌లో కీలక నేత, మాజీ మంత్రి ఇనగాల పెద్దిరెడ్డి బీజేపీకి గుడ్‌బై చెప్పారు.