రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ది చేసుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపురంలో గ్రామ పంచాయతీలలో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారుల సమావ