తెలుగు వార్తలు » erect 125-foot br ambedkar statue
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి జీవో 2 విడుదలైంది. హుస్సేన్‌సాగర్ సమీపంలో 11 ఎకరాల స్థలంలో 125 అడుగుల విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేయబోతోంది. ఇందుకోసం 140 కోట్లను ఖర్చు చేయనున్నారు.