తెలుగు వార్తలు » ERCC
విజయవాడకు పెద్ద ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. సాధారణంగా సముద్రానికి దగ్గరగా ఉంటే నగరాలకు ఎప్పుడు ముప్పు వస్తుందో తెలియదు. చాలా చోట్ల సముద్రాల్లోని భూ పలకాల్లో కదలిక ఏర్పడినప్పడు భూకంపాలు, సునామీలు వస్తాయి. అయితే దేశవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 50 నగరాల్లో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలి�