తెలుగు వార్తలు » erala chief minister Pinarayi Vijayan
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ రెట్టింపు స్థాయిలో నమోదవుతోంది. వైరస్ ఉధృతంగా ఉన్న రాష్ట్రాలు ఇప్పటికీ లాక్‌డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలో మమమ్మారి వ్యాప్తి గురించిన ఓ విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది.