తెలుగు వార్తలు » eradication
కరోనా నియంత్రణకు ప్రపంచ దేశాలు కుస్తీ పడుతున్నాయి. తాజాగా కరోనా కట్టడికి క్లోర్‌హెక్సిడైన్ మౌత్‌వాష్ కూడా ఉపయోగపడుతుందంటున్నారు సైంటిస్టులు. సాధారణంగా వినియోగించే క్లోర్‌హెక్సిడైన్ మౌత్‌వాష్ కరోనా వైరస్‌ను అదుపు చేయడంలో ఎంతో సమర్థంగా పనిచేస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.