తెలుగు వార్తలు » Era
ప్రస్తుత క్రికెట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పరిమిత ఓవర్ల ఆటలో అత్యుత్తమ నాయకుడని, కోహ్లీ శక్తి సామర్థ్యాలు టెస్టుల్లో అతడిని ఉత్సాహభరితమైన కెప్టెన్‌గా నిలుపుతాయని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్‌వాన్ తెలిపాడు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన వాన్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ‘ఇంగ్లాండ్ మాజీ క�