తెలుగు వార్తలు » equity markets
డిల్లీ:గత కొంకాలంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర అదే ప్లోలో కొనసాగుతుంది. సోమవారం రూ.280 తగ్గడంతో రూ.33,000 దిగువకు చేరింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం విలువ రూ.32,830కి చేరుకుంది. అంతర్జాతీయ పరిణామాలు, స్థానికంగా డిమాండ్ తగ్గడమే దీనికి కారణమని ట్రేడర్లు వెల్లడించారు. అటు అంతర్జాతీయంగా కూడా బంగారం ధర తగ్గింది. న్యూయార్క్ మార్�