తెలుగు వార్తలు » equipment collected in prajavedika
జగన్ ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ ఇచ్చింది. దాంతో ఏపీలో రాజకీయ వేడి మరోసారి రగులుతోంది. గత మూడు నెలలుగా ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య ఉప్పు, నిప్పులా మారిన రాజకీయ రచ్చ మరింత వేడి అందుకుంది.