తెలుగు వార్తలు » equal distance with tdp ycp
Rumors on YCP-BJP friendship on full swing: మూడు రోజుల వ్యవధిలో రెండోసార్లు ఢిల్లీ వెళ్ళి, బీజేపీ అధినేతలను కల్వడంతో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలోకి వైసీపీ చేరుతుందన్న ఊహాగానాల మిన్నంటాయి. కేంద్ర మంత్రి పదవులు ఖరారయ్యాయి, రాజ్యసభ సీట్లు కూడా ఆల్‌మోస్ట్ రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిపోయిందంటూ కథనాలు వస్తున్నాయి. అయితే.. ఈ ఊహాగానాలపై ఏపీ �