తెలుగు వార్తలు » Equador
ఆయనో సామి.. గుడి వెనుక ఆసామి. మనదేశంలో చెయ్యరాని పనులెన్నో చేశాడు . అత్యాచార కేసుల్లో ఇరుక్కున్నాడు. అర్ధ సెంచరీ కేసుల్ని మెడకు చుట్టుకున్నాడు. అమాయకులను బురిడీ కొట్టించాడు. అరెస్టయ్యే టైముకు చెక్కేశాడు. పాస్‌పోర్ట్ లేకపోయినా రహస్యంగా మరో దేశానికి చేరాడు. అక్కడ ఓ దేశాన్నే సృష్టించాడు. ఇప్పుడు అందరిని అక్కడికి ఆహ్వాని