తెలుగు వార్తలు » Epidermodysplasia verruciformis
కొన్ని వ్యాధులు చికిత్సకు కూడా అందవు. కొంతమంది ఎవ్వరికీ రాని అరుదైన వ్యాధులు సోకుతాయి. వాటితో జీవితాంతం నరకాన్ని అనుభవిస్తుంటారు. పుట్టినప్పుడు బాగానే ఉండి.. ఎదుగుతున్న కొద్దీ శరీరంలో వచ్చిన మార్పులతో చిత్రవధను భరిస్తుంటారు. ఓ వ్యక్తికి ప్రపంచంలోనే ఎవ్వరికీ రాని అరుదైన వ్యాధి సోకింది. బంగ్లాదేశ్‌కు చెందిన అబుల్ బజ�