తెలుగు వార్తలు » epidemiology experts Covid 19 vaccine
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను వ్యాక్సిన్ వస్తే అడ్డుకోవచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే వ్యాక్సిన్ వచ్చినా కరోనా పోదని అమెరికాకు చెందిన ఎపిడమాలజిస్టులు అంటున్నారు.