తెలుగు వార్తలు » Epidemic Diseases Amendment Bill
కరోనా వైరస్ పై పోరు జరుపుతూ నిరంతరం రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లపై దాడికి పాల్పడేవారికి 5 ఏళ్ళ జైలు శిక్ష విధించడానికి ఉద్దేశించిన 'ఎపిడెమిక్ వ్యాధుల సవరణ బిల్లు'కు రాజ్య సభ ఆమోదం తెలిపింది..