తెలుగు వార్తలు » epicentre in Pakistan
భారత్-పాకిస్తాన్ సరిహద్దు మరోసారి పెను భూకంపంతో వణికిపోయింది. గురువారం మధ్యాహ్నం గం.12 : 31 ని.లకు భూకంపం సంభవించింది. దాంతో జమ్మూ కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత 4 .8 మాగ్నిట్యూడ్ గా నమోదైంది. రెండ్రోజుల క్రితం వచ్చిన భూకంప తీవ్రతతో పాక్ ఆక్రమిత కశ్మీర్ వణికిపోగా తాజా భూకంపం మరోసార�