తెలుగు వార్తలు » EPFO Warns PF Clients
కరోనా మహమ్మారి కారణంగా కోట్లాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ వైరస్ కారణంగా ఎన్నో కంపెనీలు దివాళా తీశాయి. అలాగే ఉద్యోగాలు ఉన్నవాళ్లకు ఆయా కంపెనీలు జీతాల్లో కోత విధించాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు సహాయంగా నిలిచేందుకు ఈపీఎఫ్‌వో సంస్థ..