తెలుగు వార్తలు » epfo subscribers to get amount at a time
పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త అందించింది ప్రముఖ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంస్థ. EPFO వడ్డీ మొత్తాన్ని పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలోకి ఒకేసారి జమచేయనుంది.