తెలుగు వార్తలు » epfo requests pensioners
EPFO Requests Pensioners : ఈపీఎఫ్ కార్యాలయం మరో కీలక ప్రకటన చేసింది. తమ లైఫ్ సర్టిఫికెట్లు అందజేసేందుకు ఈపీఎఫ్‌వో పెన్షనర్లు పీఎఫ్ కార్యాలయాలకు రావొద్దని తెలుపుతూ ఓ ప్రకటన చేసింది. బ్యాంకులు, పోస్టాఫీసులు, కామన్ సర్వీస్ సెంటర్లు, మీ సేవా కేంద్రాల వద్ద అందజేయొచ్చని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పేర్కొంది. లేదా