తెలుగు వార్తలు » EPFO New Feature
దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా EPFO ఇటీవల కరోనా వైరస్ పాండెమిక్ అడ్వాన్స్ ఫెసిలిటీ సదుపాయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా EPF ఖాతాదారులు తమ పీఎఫ్ అకౌంట్ల నుంచి డబ్బును డ్రా చేసుకునే అవకాశం ఉంది. https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్ సైట్ ద్వారా మనీ క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే అంతకంటే ముందు పీఎఫ్ ఖాతాదారులు తమ యూఏఎన్‌ను
ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మారినప్పుడు ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలోని డబ్బులను బదిలీ/విత్ డ్రా చేసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో పని చేసిన సంస్థ డేట్ అఫ్ ఎగ్జిట్‌ను ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లో నమోదు చేయకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటివరకు ఈ సదుపాయం కేవలం సదరు కంపెనీలకు మాత్రమే ఈపీఎఫ్‌ఓ సంస్థ ఇచ్చింది.