తెలుగు వార్తలు » EPF rate likely to be cut to 8.1%
ఖాతాదారులకు ఈపీఎఫ్‌ఓ(ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) సంస్థ బ్యాడ్‌న్యూస్ చెప్పనుందని సమాచారం. ఖాతాదారుల నగదుపై వడ్డీ రేటును మరోసారి తగ్గించనున్నట్లు తెలుస్తోంది.