తెలుగు వార్తలు » epf news
ఈపీఎఫ్‌ఓ పెన్షన్లు తీసుకునేవారికి ఇది నిజంగా శుభవార్తే. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కింద ఉద్యోగులు ఎవరైతే రిటైర్‌మెంట్ సమయంలో కమ్యుటేషన్‌ను ఎంపిక చేసుకున్నారో... వారికి 15 ఏళ్ల తర్వాత ఫుల్ పెన్షన్ వచ్చేలా కార్మిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది.