తెలుగు వార్తలు » EPF interest rate
2018-19 ఏడాదికి గానూ ఉద్యోగుల భవిష్యనిధిపై (ఈపీఎఫ్) వడ్డీ రేటును ప్రభుత్వం పెంచింది. లోగడ ఉన్న 8.55 శాతాన్ని 8.65 శాతానికి పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వశాఖ అనుమతి పొందినట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. భవిష్య నిధి సొమ్మును పెట్టుబడులు పెట్టడం ద్వారా వచ్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) చందాదారులు 2018-19 సంవత్సరానికి గాను ప్రస్తుతమున్న 8.55 శాతం వడ్డీకి బదులు 8.65 శాతాన్ని పొందనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. ఆరు కోట్లకు పైగా చందాదారులకు మేలు కలిగించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గంగ్వార్
ప్రతి నెల ఉద్యోగి వేతనంలో కొంత భాగం ఈఫీఎఫ్ ఖాతాలో జమవుతుంది. దీనికి సమానమైన మొత్తాన్ని కంపెనీ కూడా ఈపీఎఫ్ అకౌంట్‌లో వేస్తుంది. అయితే చాలా కొద్ది మందికి మాత్రమే వారి పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను డబుల్ చేసుకోవచ్చనే విషయం తెలిసి ఉంటుంది. దీని వల్ల దీర్ఘకాలంలో ఎక్కువ వడ్డీ పొందొచ్చు. చాలా కంపెనీలు వారి ఉద్యోగులకు వారి వేతనాన�