తెలుగు వార్తలు » epf helping middleclass employees
కరోనా వైరస్, 40 రోజులుగా లాక్ డౌన్ వెరసి మధ్య తరగతి ఉద్యోగుల పరిస్థితి అతలాకుతలం అయిపోయింది. చేతిలో డబ్బులు లేక, సరైన సమయంలో వేతనాలు అందక, ఇంట్లో సరుకులు నిండుకుని మధ్య తరగతి ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.