తెలుగు వార్తలు » EPF can now be settled
ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇదో గుడ్ న్యూస్. ఈపీఎప్ క్లెయిమ్ సెటిల్మెంట్‌లో ఇబ్బందులు తలెత్తకుండా సరికొత్త విధానాన్ని ప్రారంభించింది. కరోనా విజృంభన సమయంలోనూ దూకుడుగా ముందుకు వెళ్తోంది.