తెలుగు వార్తలు » EPF Account Holders
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపింది.
మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.? అయితే ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో) మీకో గుడ్ న్యూస్ అందించింది. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి