తెలుగు వార్తలు » Epan Card
ప్రతి చిన్న అవసరానికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైనదో.. మనకి ప్యాన్ కార్డు కూడా అంటే ముఖ్యం. ప్యాన్ కార్డు పొందాలంటే దాదాపు 15 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. పలు డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేయాలి. ఇప్పుడు ఆ అవసరం లేకుండా కేవలం 10 నిమిషాల్లో ఈ-ప్యాన్ కార్డును ఇంటి దగ్గర నుంచే పొందవచ్చు. ఈ ఫెసిలిటీని ఐటీ శాఖ త్వరలోనే ప్రారంభించ