తెలుగు వార్తలు » Eoin Morgan Thanks Fan Who Names His Newborn After The England Skipper
సుదీర్ఘ ఎదురుచూపు తర్వాత ఇంగ్లండ్ ప్రపంచకప్ కల నిజమైంది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించి.. ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు ఇంగ్లండ్‌కి ఉండటంతో ఆ జట్టును విజేతగా ప్రకటించారు. అయితే ఈ విజయాన్ని తమ దేశానికి అందించిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు ఓ వ్యక్తి ఎనలేని