తెలుగు వార్తలు » EO Koteswaramma
విజయవాడ దుర్గగుడిలో శ్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఆలయంలోని మహామండలంలో వర్షానికి ఊడిబడిన శ్లాబ్ పెచ్చులు. మల్లికార్జున మండపం ఏడో అంతస్తులోని ఈవో గదిలో శ్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. అక్కడే ఈవో కోటేశ్వరమ్మ ఉండటంతో.. ఆమెపై ఆ పెచ్చులు పడ్డాయి. దీంతో.. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజుల
ఏపీలో వర్షాలు బాగా పడాలని ప్రార్థిస్తూ నేటి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వరుణయాగం చేపట్టారు. మూడు రోజుల పాటు వరుణ ఉపాసన, జంపాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ గణపతి పూజతో వరుణ యాగాన్ని ప్రారంభించారు. నాలుగో రోజు వరుణయాగం, రుద్రహోమం చేయనున్నారు. �
బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయ హుండీలో చోరీకి పాల్పడిన కేసు కొత్త మలుపు తిరిగింది. హుండీ లెక్కింపులో చోరీకి పాల్పడిన కేసులో సింహాచలం అన్నపూర్ణ అనే మహిళతో పాటు మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బంగారంతో పాటు రూ.10వేల నగదు కూడా ఎత్తుకెళ్లినట్లు పోలీసుల నిర్దారణలో వెల్లడైంది. అయితే చోరీ చేసిన నగదును మార్�