తెలుగు వార్తలు » EO chandra sekhar reddy
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో కానిస్టేబుల్ గన్ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో సుబ్రహ్మణ్యం అనే కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. గార్డ్ డ్యూటీలో ఉన్న సుబ్రమణ్యం వెపన్ డిపాజిట్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆలయం రూఫ్ కి బుల్లెట్ తగిలి రాయి కానిస్టేబుల్ చెవికి తాకడంతో చిన్నపాటి గాయం అయింది. ఏఆర్ డీఎస్పీ తో పాటు శ్రీకాళహస