తెలుగు వార్తలు » EO Anil Kumar Singhal
అన్నమయ్య భవన్‌లో ఈ ఉదయం ప్రారంభమైన టీటీడీ పాలకమండలి సమావేశం కాసేపటికే రసాభాసగా మారింది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో బోర్డు సభ్యులంతా తప్పుకోవడం నైతికతని వ్యాఖ్యలు చేసిన బోర్డు సభ్యుడు తెల్లాబాబు, తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు సమావేశంలో వేడిని రగిల్చాయి. మరోవైపు టీటీడీ ఉద్యోగులు బోర్డుకు
టీటీడీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్న ప్రచారంపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిధుల దుర్వినియోగంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని అన్నారు. అలాగే.. శ్రీవారి హుండీలో కానుకలు వేయొద్దన్న దుష్ప్రచారం జరుగుతుంది. ఇది ఎంత మాత్రం సరికాదు. భక్తులు సమర్పించిన కానుకలు దుర్వినియో�