తెలుగు వార్తలు » environmentalists
పర్యావరణ పరిరక్షణ కోసం, ప్లాస్టిక్ నిషేధం కోసం ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమాలు మొదలవుతుంటే..మరోవైపు దీనికి విరుద్ధంగా ఓ చోట ప్లాస్టిక్ గుట్టలు, గుట్టలుగా దర్శనమిస్తూ పర్యావరణవేత్తలను షాక్ కి గురి చేస్తోంది. ఆస్ట్రేలియాలోని కోకోస్ (కీలింగ్) దీవుల్లో వీటిని రీసెర్చర్లు చూసి కొయ్యబారిపోయారు. హిందూ మహాసముద్రానికి ఆ