తెలుగు వార్తలు » Enumamula Market
లాక్ డౌన్ కారణంగా మూతపడ్డా ఎనుమాముల మార్కెట్ ఎట్టకేలకు తెరుచుకుంది. కరోనా ఎఫెక్ట్ తో ఎనుమాముల మార్కెట్‌యార్డ్‌లో నిలిచిపోయిన క్రయ విక్రయాలను 65 రోజుల తర్వాత మొదలయ్యాయి. వరంగల్ అర్భన్ జిల్లా ఎనుమాముల మార్కెట్‌యార్డ్‌లో క్రయ, విక్రయాలు తిరిగి ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో నిలిచిపోయిన వ్యాపారాలను బుధవారం ర�
నిన్నమొన్నటి వరకు ఉల్లిఘాటు ప్రజలకు చుక్కలు చూపించింది. తాజాగా ఉల్లి వరుసలోనే వంటనూనెలు మంటపుట్టిస్తున్నాయి. ఇప్పుడు ఘాటెక్కిన మిర్చితో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆశించిన ధరలతో రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా క్వింటాలు తేజ మిర్చి 18 వేల 500, యూఎస్ 341 రకం 14,500 రికార్డ్ ధర నమోదైంది. వరంగల్