తెలుగు వార్తలు » entry-level smartphone users
దిగ్గజ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ జీవిత బీమాతో కూడిన మరో ప్రీపెయిడ్ ప్యాక్‌ను తీసుకొచ్చింది. రూ.2లక్షల జీవిత బీమాతో కూడిన రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఆదివారం ప్రకటించింది. ”రూ.179 ప్లాన్ గడువు 28 రోజులు. 2జీబీ డేటా, 300 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. వీటితో పాటు భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ అందించే జీవిత బీమా ఈ ప్యాక్‌తో పా�