తెలుగు వార్తలు » Entry for people in AP
ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి క్వారంటైన్ విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. విదేశాల నుంచి ఏపీకి వచ్చేవారికి 14 రోజుల క్వారంటైన్‌ని 7 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.