తెలుగు వార్తలు » entrusted with care of holy
జెరూసలెంలోని హోలీసెపల్కర్ చర్చికి ఓ విశిష్టత ఉంది.. ఈ ప్రార్థనామందిరం ప్రపంచంలోని క్రైస్తవులందరికీ ఎంతో ఎంతో పవిత్రం. అందుకు కారణం ఏసుక్రీస్తు సమాధి ఈ చర్చిలోనే భద్రపరిచారన్న నమ్మకం.