తెలుగు వార్తలు » Entrepreneur
ఇప్పుడు ఉన్న చాలా రాజకీయ పార్టీలు.. మేము మహిళలకు అత్యంత ప్రాధ్యానం ఇస్తాం.. వారికీ పార్టీ టిక్కెట్లు కూడా ఇస్తాం అని అంటారు కానీ చివరికి మొండికేస్తారు. కనీసం 33 శాతం రిజర్వేషన్ ప్రాతిపదికనైనా టిక్కెట్లు ఇస్తున్నాయా అంటే అదీ లేదు. అందుకే ఇలాంటి విధానాల్ని ఖండిస్తూ.. ముంబైలో నేషనల్ ఉమెన్స్ పార్టీ(NWP) ఏర్పాటైంది. లోక్ సభలో మ�